(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 008

॥ శ్రీః ॥
4.8. అధ్యాయః 008
Mahabharata - Virata Parva - Chapter Topics
విరాటనగరం గచ్ఛతా యుధిష్ఠిరేణ దుర్గాయాః స్తవనం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

[వైశంపాయన ఉవాచ। 4-8-0x(3009)(28477)
విరాటనగరం రంయం గచ్ఛమానో యుధిష్ఠిరః।
అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం ॥ 1 ॥ 4-8-1(28478)
యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం ।
నందగోపకులే జాతాం మంగల్యాం కులవర్ధనీం ॥ 2 ॥ 4-8-2(28479)
కంసవిద్రావణకరీమసురాణాం క్షయంకరీం।
శిలాతటవినిక్షిప్తామాకాశం ప్రతి గామినీం ॥ 3 ॥ 4-8-3(28480)
వాసుదేవస్య భగినీం దివ్యమాల్యవిభూషితాం।
దివ్యాంబరధరాం దేవీం ఖంగఖేటకధారిణీం ॥ 4 ॥ 4-8-4(28481)
భారావతరణే పుణ్యే యే స్మరంతి సదా శివాం ।
తాన్వై తారయతే పాపాత్పంకే గామివ దుర్బలాం ॥ 5 ॥ 4-8-5(28482)
స్తోతుం ప్రచక్రమే భూయో వివిధైః స్తోత్రసంభవైః ।
ఆమంత్ర్య దర్శనాకాంక్షీ రాజా దేవీం సహానుజః ॥ 6 ॥ 4-8-6(28483)
నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి ।
బాలార్కసదృశాకారే పూర్ణచంద్రనిభాననే ॥ 7 ॥ 4-8-7(28484)
చతుర్భుజే చతుర్వక్రే పీనశ్రోణిపయోధరే।
మయూరపిచ్ఛవలయే కేయూరాంగదధారిణి ॥ 8 ॥ 4-8-8(28485)
భాసి దేవి యథా పద్మా నారాయణపరిగ్రహః ।
స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం తవ ఖేచరి ॥ 9 ॥ 4-8-9(28486)
కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణసమాననా ।
బిభ్రతీ విపులౌ బాహు శక్రధ్వజసముచ్ఛ్రయౌ ॥ 10 ॥ 4-8-10(28487)
పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి ।
పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ ॥ 11 ॥ 4-8-11(28488)
కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా ।
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే ॥ 12 ॥ 4-8-12(28489)
ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా।
భుజంగాభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా ॥ 13 ॥ 4-8-13(28490)
విభ్రాజసే చాఽఽబద్ధేన భోగేనేవేహ మందరః।
ధ్వజేన శిఖిపిచ్ఛానాముచ్ఛ్రితేన విరాజసే ॥ 14 ॥ 4-8-14(28491)
కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా।
తేన త్వం స్తూయసే దేవి త్రిదశైః పూజ్యసేఽపి చ ॥ 15 ॥ 4-8-15(28492)
త్రైలోక్యరక్షణార్థాయ మహిషాసురనాశిని ।
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ ॥ 16 ॥ 4-8-16(28493)
జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా।
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతం ॥ 17 ॥ 4-8-17(28494)
వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం।
కాలి కాలి మహాకాలి శీధుమాంసపశుప్రియే ॥ 18 ॥ 4-8-18(28495)
కృతానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ।
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః ॥ 19 ॥ 4-8-19(28496)
ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి ।
న తేషాం దుర్లభం కించిత్పుత్రతో ధనతోపి వా ॥ 20 ॥ 4-8-20(28497)
దుర్గాత్తారయసే దుర్గే తత్త్వం దుర్గా స్మృతా జనైః ।
కాంతారేష్వవసన్నానాం మగ్రానాం చ మహార్ణవే।
దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణాం ॥ 21 ॥ 4-8-21(28498)
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ।
యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః ॥ 22 ॥ 4-8-22(28499)
త్వం కీర్తిః శ్రీర్ధృతిః సిద్ధిర్హ్రీర్విద్యా సంతతిర్మతిః।
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిఃక్షమాదయా ॥ 23 ॥ 4-8-23(28500)
నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం।
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి ॥ 24 ॥ 4-8-24(28501)
సోహం రాజ్యాత్పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్ ।
ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి ॥ 25 ॥ 4-8-25(28502)
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః।
శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే ॥ 26 ॥ 4-8-26(28503)
ఏవం స్తుతా హి సా దేవీ దర్శయామాస పాండవం ।
ఉపగంయ తు రాజానమిదం వచనమబ్రవీత్ ॥ 27 ॥ 4-8-27(28504)
దేవ్యువాచ । 4-8-28x(3010)
శృణు రాజన్మహాబాహో మదీయం వచనం ప్రభో।
భవిష్యత్యచిరాదేవ సంగ్రామే విజయస్తవ ॥ 28 ॥ 4-8-28(28505)
మమ ప్రసాదాన్నిర్జిత్య హత్వా కౌరవవాహినీం ।
రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః ॥ 29 ॥ 4-8-29(28506)
భ్రాతృభిః సహితో రాజన్ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలాం ।
మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యమారోగ్యం చ భవిష్యతి ॥ 30 ॥ 4-8-30(28507)
యే చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః।
తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుర్వపుః సుతం ॥ 31 ॥ 4-8-31(28508)
ప్రవాసే నగరే వాఽపి సంగ్రామే శత్రుసంకటే ।
అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరౌ ॥ 32 ॥ 4-8-32(28509)
యే స్మరిష్యంతి మాం రాజన్యథాఽహం భవతా స్మృతా ।
న తేషాం దుర్లభం కించితస్మిఁల్లోకే భవిష్యతి ॥ 33 ॥ 4-8-33(28510)
ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాద్వా పఠేత వా।
తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః ॥ 34 ॥ 4-8-34(28511)
మత్ప్రసాదాచ్చ వః సర్వాన్విరాటనగరే స్థితాన్ ।
న ప్రజ్ఞాస్యంతి కురకో నరా వా తన్నివాసినః ॥ 35 ॥ 4-8-35(28512)
ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్ఠిరమరిందమం।
రక్షాం కృత్వా చ పాండూనాం తత్రైవాంతరధీయత ॥] 36 ॥ ॥ 4-8-36(28513)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశపర్వణి అష్టమోఽధ్యాయః ॥ 8 ॥

Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-8-3 శిలాతటే కంసేనైవ వినిక్షిప్తా సతీ ఆకాశం గతా తాం ॥ 3 ॥
4-8-6 స్తోత్రార్థమేవ సంభవ ఉద్భవో యేషాం నాంనాం వరదే ఇత్యాదీనాంతైః।
ఆమంత్ర్య సంబోధ్య ॥ 6 ॥
4-8-9 పద్మా లక్ష్మీం అత ఏవ నారాయణపరిగ్రహో విష్ణుకాంతా ॥ 9 ॥
4-8-10 కృష్ణచ్ఛవిర్నీలమేఘస్తేన సమా అత ఏవ కృష్ణా ।
అష్టభుజామాహ బిభ్రతీతి।
విపులౌ వరాభయప్రదత్వేన ఊర్జితౌ ద్వౌ బాహూ ॥ 10 ॥
4-8-11 తత ఏకః పాత్రీ పాత్రవాన్పంకజీ పంకజవాన్ ఘంటీ ఘంటావాన్ పంచమః పాశం ధనుర్మహాచక్రం చ బిభ్రతీతి పూర్వేణాన్వయః ॥ 11 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.